Cancel Preloader

నో టెన్షన్. నో టెన్షన్

 నో టెన్షన్. నో టెన్షన్

నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు.నెట్ బ్యాలన్స్ అయిపోయిందనే
బాధ లేదు.బీపీ, షుగర్ రోగాలు లేవు.
EMI లు కట్టాలనే టెన్షన్ లేదు
అప్పులోళ్ళ గోల లేదు
నెల జీతం కోసం వెయిటింగ్ లేదు
రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు.
కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు.కోటల్లో ఉండాలన్న కోరిక లేదు
కార్లలో తిరగాలన్న ఆకాంక్ష లేదు
ప్లాట్లు,భూములు కొనాలన్న ధ్యాస లేదు.పిజ్జా,బర్గర్లు తినాలనే ఊసు లేదు.ఆరోగ్యం కోసం డైటింగ్ చేసే పని లేదు.ప్రకృతే నేస్తం
పచ్చగడ్డే పట్టు పరుపు
నేల తల్లే డబుల్ కాట్.
పచ్చడి మెతుకులే పరమాన్నం
తుండు గుడ్డే పట్టు వస్త్రం.చినుకు పడితే ఆనందం.పంట చేతికొస్తే పరమానందం
తాను సృష్టించుకున్న సామ్రాజ్యానికి
తానే రాజు,తానే మంత్రి.

Digiqole Ad

Related post

Open chat
1
Advertise with Us
Hello
How can aplocal tv help you?